WhatsApp వంగవీటి సమీక్ష – టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒకటని భావిస్తున్న వంగవీటి సినిమా శుక్రవారం రిలీజైంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా కూడా అదే ఊపుపై మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. వంగవీటి రంగా హత్య విషయంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా.. దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి.. ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి భయపడతారు. అయితే వంగవీటి రంగా హత్య జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు ‘వంగవీటి’ [...]
The post వంగవీటి సమీక్ష appeared first on TeluguNow.com.