WhatsApp చిత్రం : సప్తగిరి ఎక్స్ ప్రెస్ బ్యానర్ : సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ దర్శకుడు : అరుణ్ పవార్ నిర్మాత : రవి కిరణ్ సంగీతం : బుల్గానిన్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ సమీక్ష డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అనుకోకుండా నటనలోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగిన నటుడు సప్తగిరి ఇంకో అడుగు ముందుకేస్తూ హీరోగా చేసిన చిత్రమే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే 23న ప్రేక్షకుల ముందుకు [...]
The post సప్తగిరి ఎక్స్ ప్రెస్ సమీక్ష appeared first on TeluguNow.com.