WhatsApp చిత్రం : ఉంగరాల రాంబాబు నటీనటులు : సునీల్, మియా జార్జ్ దర్శకత్వం : క్రాంతి కుమార్ నిర్మాత : పరుచూరి కిరీటి సంగీతం : గిబ్రాన్ విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017 ఎంతో కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్ కెరీర్ కు ఉంగరాల రాంబాబు చిత్రం చాలా కీలకమైనది. ఎప్పుడో విడుదలకావలసిన ఈ చిత్రం వాయిదా పడుతూ చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో [...]
The post ఉంగరాల రాంబాబు రివ్యూ appeared first on TeluguNow.com.