WhatsApp నటీనటులు : సందీప్ కిషన్, విక్రాంత్, మెహ్రీన్ ప్రిజాద దర్శకత్వం : సుశీంథిరన్ నిర్మాత : చక్రి చిగురుపాటి సంగీతం : డి.ఇమ్మాన్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ‘నా పేరు శివ’ లాంటి క్రైమ్ థ్రిల్లర్ ను రూపొందించిన సుశీంథిరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం… కథ : [...]
The post కేరాఫ్ సూర్య రివ్యూ appeared first on TeluguNow.com.