WhatsApp చిత్రం: 2 కంట్రీస్ నటీనటులు: సునీల్.. మనీషారాజ్.. సంజన.. రాజారవీంద్ర.. శ్రీనివాస్‌రెడ్డి.. పృథ్వీ తదితరులు సంగీతం: గోపి సుందర్ ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్ కూర్పు: కోటగిరి వెంకటేశ్వరావు నిర్మాత: ఎన్.శంకర్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.శంకర్ సంస్థ: మహాలక్ష్మి ఆర్ట్స్ విడుదల తేదీ: 29-12-2017 సునీల్ కథానాయకుడిగా నటించిన చిత్రమంటే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చని ప్రతీ ప్రేక్షకుడు ఆశిస్తాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన కథల ఎంపిక, చిత్రాలు ఉంటాయి. అయితే హాస్యనటుడిగా అద్భుతమైన పాత్రల్లో అలరించిన సునీల్ కథానాయకుడిగా [...]
The post 2 కంట్రీస్ రివ్యూ appeared first on TeluguNow.com.