WhatsApp ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని భారీ అంచనాలు నడుమ ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.. కథ: ఏబి గ్రూప్ [...]
The post అజ్ఞాతవాసి రివ్యూ appeared first on TeluguNow.com.