చిత్రం : ‘నీవెవరో’ నటీనటులు: ఆది పినిశెట్టి – తాప్సి – రితికా సింగ్ – వెన్నెల కిషోర్ – సప్తగిరి – తులసి – శివాజీ రాజా తదితరులు సంగీతం: అచ్చు రాజమణి – ప్రసన్ ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్ రచన: కోన వెంకట్ నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ దర్శకత్వం: హరినాథ్ ‘ఒక విచిత్రం’ సినిమాతో తెలుగులోనే ముందు కథానాయకుడిగా పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. కానీ ఆ చిత్రం మంచి ఫలితాన్నివ్వకపోవడంతో తమిళం వైపు అడుగులేశాడు. [...]
The post ‘నీవెవరో’ రివ్యూ appeared first on TeluguNow.com.