నటీనటులు : అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మోనికా తావణం దర్శకత్వం : ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ నిర్మాతలు : శరత్ మరార్ సంగీతం : దీపక్ కిరణ్ సినిమాటోగ్రఫర్ : శరత్ గురువుగారి ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పణలో అభిలాష్ వాడాడ , ప్రియా వడ్లమాని , మౌనిక హీరో హీరోయిన్లు గా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు ఆకెళ్ళ పెరి శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ప్రేమకు రెయిన్ చెక్. దీపక్ [...]
The post ప్రేమకు రెయిన్ చెక్ రివ్యూ appeared first on TeluguNow.com.