నటీనటులు : రాహుల్ విజయ్, కావ్య తపార్, రాజేంద్ర ప్రసాద్, మురళిశర్మ తదితరులు. దర్శకత్వం : రాము కొప్పుల నిర్మాత : దివ్య విజయ్ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫర్ : శ్యామ్ కె నాయుడు ఎడిటర్ : నవీన్ నూలి నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో, ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు ‘రాహుల్ విజయ్’ హీరోగా రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రాహుల్ సరసన కావ్య తపార్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్.క్రియేటివ్ [...]
The post ఈ మాయ పేరేమిటో రివ్యూ appeared first on TeluguNow.com.