విడుదల తేదీ : నవంబర్ 16, 2018 నటీనటులు : రవితేజ, ఇలియాన, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు. దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాత : నవీన్ యర్నెని, వై రవి శంకర్ , సివియమ్. సంగీతం : యస్ తమన్ స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తమన్ సంగీతం అందించిన [...]
The post అమర్ అక్బర్ ఆంటొని రివ్యూ appeared first on TeluguNow.com.