విశ్వవిఖ్యాత నట సార్యభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తెరపై ఆవిష్కరించడమంటే సాధారణ విషయం కాదు. ఆయన సినీ జీవితం ఒక మహావృక్షం. రాజకీయ జీవితం మరపురాని జ్ఞాపకం. ఎన్టీఆర్ తన జీవితంలో ఎంతో ఖ్యాతిని గడించారు. ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో నా అన్న వారే ఆయన్ని కాదనుకొని వెళ్లిపోయారు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలను ఒక్కో సినిమాగా తీయొచ్చు. అలాంటిది ఆయన సినీ, రాజకీయ జీవితాన్ని రెండు [...]
The post ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ appeared first on TeluguNow.com.