విడుదల తేదీ : మే 31, 2019 నటీనటులు : విశ్వక్ సేన్, హర్షిత గౌర్, సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, ప్రశాంతి చౌరోలింగం తదితరులు. దర్శకత్వం : విశ్వక్ సేన్ నిర్మాత : కరాటీ రాజు సంగీతం : వివేక్ సాగర్ సినిమాటోగ్రఫర్ : విద్యా సాగర్ ఎడిటర్ : రవితేజ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ దర్శకుడిగా మారి ‘ఫలక్ నుమా దాస్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. [...]
The post ఫలక్ నూమా దాస్ రివ్యూ appeared first on TeluguNow.com.