అమలాపాల్.. సోషల్ మీడియాలో తరచూ ఈ పేరు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. బోల్డ్ కామెంట్స్, హాటో ఫొటో షూట్, ఛాలెంజింగ్ రోల్స్ ఇలా సోషల్ మీడియాను హీటెక్కించే వార్తలతో నిరంతరం ‘హాట్’ టాపిక్‌గా నిలిచే అమలాపాల్.. మరోసారి సౌత్ ఇండియాలోనే ఏ హీరోయిన్ చేయని సాహసం చేసింది. ఒంటిపై నూలుపోగు లేకుండా నటించి సంచలన నటి అనిపించుకుంది. ఆమె లీడ్‌లో నటించిన తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ‘ఆమె’ పేరుతో నేడు విడుదల చేస్తున్నారు. ఎమ్.ఆర్ రత్న ఈ [...]
The post ఆమె రివ్యూ appeared first on TeluguNow.com.