నటీనటులు : శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్, సత్య, వెన్నెల కిషోర్, చిత్రం శ్రీను, రచ్చ రవి, సత్యం రాజేష్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు దర్శకత్వం : వై. శ్రీనివాస రెడ్డి నిర్మాతలు : వై. శ్రీనివాస రెడ్డి సంగీతం : సాకేత్ కొమాండూరి ఎడిటర్: ఆవుల వెంకటేష్ కమెడియన్ నుండి హీరోగా మారి పలు సినిమాలు చేసిన శ్రీనివాస రెడ్డి.. ఈ సారి దర్శక నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుని తానే హీరోగా రూపొందించిన చిత్రం [...]
The post భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు రివ్యూ appeared first on TeluguNow.com.