నటీనటులు : ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ దర్శకత్వం : ఎన్.వి.నిర్మల్ కుమార్ నిర్మాతలు : జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ సంగీతం : గిఫ్టన్ ఇలియాస్ ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై ఎన్ వి. నిర్మల్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్`. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు [...]
The post మిస్ మ్యాచ్ రివ్యూ appeared first on TeluguNow.com.