నటీనటులు : బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, సప్తగిరి, సాయాజీ షిండే తదితరులు దర్శకత్వం : కె ఎస్ రవికుమార్ నిర్మాతలు : సి కళ్యాణ్ సంగీతం : చిరంతన్ భట్ సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు-పత్స నాగరాజా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం ‘రూలర్’. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. [...]
The post రూలర్ రివ్యూ appeared first on TeluguNow.com.