నటీనటులు : కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్య రాజ్,సీత, ఇళవరసు తదితరులు. దర్శకత్వం : జీతూ జోసెఫ్ నిర్మాతలు : రావూరి వి శ్రీనివాస్ సంగీతం : గోవింద వసంత సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజశేఖర్ ఎడిటర్: వి ఎస్ వినాయక్ కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ. తమిళ చిత్రం తంబీ చిత్రానికి తెలుగు అనువాదంగా నేడు ఈ మూవీ [...]
The post దొంగ రివ్యూ appeared first on TeluguNow.com.