నటీనటులు : శర్వానంద్, అక్కినేని సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, రఘుబాబు దర్శకత్వం : సి. ప్రేమ్ కుమార్ నిర్మాతలు : దిల్ రాజు సంగీతం : గోవింద్ వసంత సినిమాటోగ్రఫర్ : మహేందిరన్ జయరాజు ఎడిటర్ : కేఎల్ ప్రవీణ్ తమిళ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించుకున్న 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్‌రాజుకు చాలా పొరపాట్లు ఎదురయ్యాయి. అయితే జాను పేరుతో నేడు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: [...]
The post జాను రివ్యూ appeared first on TeluguNow.com.