చిత్రం : 47 డేస్ నటీనటులు: సత్యదేవ్-పూజా జవేరి- రోషిణి ప్రకాష్-శ్రీకాంత్ అయ్యంగార్-రవివర్మ-ముక్తార్ ఖాన్-సత్యప్రకాష్ తదితరులు సంగీతం: రఘు కుంచె ఛాయాగ్రహణం: జీకే నిర్మాతలు: శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ రచన-దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజైన మరో సినిమా ‘47 డేస్’. జీ5లో ఈ రోజు నుంచే ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. సత్యదేవ్ లాంటి పేరున్న నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా [...]
The post 47 డేస్ రివ్యూ appeared first on TeluguNow.com.