
చిత్రం : మిడిల్ క్లాస్ మెలొడీస్ నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ తదితరులు దర్శకత్వం : వినోద్ అనంతోజు సంగీతం : స్వీకర్ అగస్తి స్క్రీన్ ప్లే : వినోద్ అనంతోజు నిర్మాత : వెనిగళ్ల ఆనంద ప్రసాద్ విడుదల తేదీ : నవంబర్ 20th,2020 లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. ఈ ఖాతాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా చేరారు. ఆయన [...]
The post మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ appeared first on TeluguNow.com.