
చిత్రం : మెయిల్ నటీనటులు: ప్రియదర్శి-హర్షిత్ రెడ్డి-గౌరి ప్రియ-రవీందర్ బొమ్మికంటి-మణి ఏగుర్ల-అనూష మేత తదితరులు నేపథ్య సంగీతం: కమ్రాన్ సంగీతం: స్వీకార్ అగస్తి ఛాయాగ్రహణం: ఉదయ్ గుర్రాల-శ్యామ్ దూపాటి నిర్మాత: ప్రియాంక దత్ రచన-దర్శకత్వం: ఉదయ్ గుర్రాల సంక్రాంతి వేళ థియేటర్లలో పెద్ద సినిమాలే కాదు.. ఓటీటీలో ఓ చిన్న సినిమా కూడా ప్రేక్షకులను పలకరించింది. అదే.. మెయిల్. ‘ఆహా’ ద్వారా విడుదలైన ఈ చిన్న సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: అది ప్రపంచవ్యాప్తంగా ఐటీ [...]
The post మెయిల్ రివ్యూ appeared first on TeluguNow.com.