WhatsApp చిత్రం: జవాన్ నటీనటులు: సాయిధరమ్‌తేజ్.. మెహరీన్.. ప్రసన్న.. సత్యం రాజేశ్.. కోట శ్రీనివాసరావు తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: కె.వి.గుహన్ ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్ నిర్మాత: కృష్ణ సమర్పణ: దిల్ రాజు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీవీఎస్ రవి సంస్థ: అరుణాచల్ క్రియేషన్స్ విడుదల తేదీ: 01-12-2017 మెగా ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చినా యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరమ్‌తేజ్. అయితే ఇటీవల కాలంలో ఆయన నటించిన ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’ చిత్రాలు [...]
The post ‘జవాన్’ సినిమా రివ్యూ appeared first on TeluguNow.com.