WhatsApp నిర్మాణ సంస్థ: సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ నటీనటులు: సప్తగిరి, కశిష్ వోరా, సాయికుమార్, ఎన్.శివప్రసాద్, డా.రవికిరణ్ తదితరులు సంగీతం: బుల్గాని ఛాయాగ్రహణం: సారంగం ఎస్.ఆర్ కూర్పు: గౌతంరాజు కళ : అర్జున్ నిర్మాత: డా.రవికిరణ్ దర్శకత్వం: చరణ్ లక్కాకుల ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలుగా మారి నటిస్తున్నారు. సునీల్ వంటివారు హీరోలుగానే ఉండిపోతుంటే, శ్రీనివాసరెడ్డి వంటి వారు మరోవైపు హీరోలుగా చేస్తూనే కమెడియన్స్‌గా కూడా రాణిస్తున్నారు. ఇలా కమెడియన్ నుండి హీరోగా [...]
The post సప్తగిరి l.l.b సినిమా రివ్యూ appeared first on TeluguNow.com.