చిత్రం: పరాన్నజీవి నటీనటులు: షకలక శంకర్ కత్తి మహేష్ లక్షణ్ లహరి జాస్మిన్ తదితరులు బ్యానర్: 99 థియేటర్ నిర్మాత: సిఎస్ రచన దర్శకత్వం: డాక్టర్ నూతన్ నాయుడు తెలుగు బిగ్ బాస్ సీసన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకుడుగా మారి రూపొందించిన మూవీనే ఈ పరాన్నజీవి. మొన్నటి వరకు ఎలాంటి ఊసు లేని నూతన్ నాయుడు ఒక్కసారిగా ఫిల్మ్ డైరెక్టర్ అనేసరికి అంత షాక్ తిన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ [...]
The post పరాన్నజీవి రివ్యూ appeared first on TeluguNow.com.