చిత్రం: పవర్ స్టార్ నటీనటులు: ప్రవన్ కళ్యాణ్ బాబు కత్తి స్టార్ మెగా తదితరులు సంగీతం : డీఎస్ఆర్ సినిమాటోగ్రఫీ : జోషి నిర్మాణం: ఆర్జీవీ వరల్డ్ థియేటర్ దర్శకత్వం: రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ ఎలాంటి వివాదాలైన తెరమీదకి తీసుకురావడానికి తెగ ట్రై చేస్తుంటాడు. ఆయన రూపొందించే సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఆన్లైన్ లో విడుదల చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నాడు. అలాగే శృంగారతార మియా మాల్కోవాతో క్లైమాక్స్ ఇటీవలే నగ్నం లాంటి షార్ట్ [...]
The post పవర్ స్టార్ రివ్యూ appeared first on TeluguNow.com.